Chabahar Port : No Deal With India On Chabahar Railway Project - Iran || Oneindia Telugu

2020-07-16 3,691 Dailymotion

Download Convert to MP3

The Chabahar-Zahedan rail line will eventually stretch to Zaranj in Afghanistan, enabling hassle-free trade.
#Iran
#India
#America
#ChabaharPort
#Chabahar
#FarhadMontaser
#ChabaharzahedanRailLine
#Zahedan
#Chinairandeal
#Chinaindiadeal
#HassanRouhani

అంతర్జాతీయ రాజకీయాల్లో జరుగుతున్న పెను మార్పులు అగ్రరాజ్యాలైన అమెరికా, చైనా కేంద్రంగా సాగుతున్న వేళ వీటికి భయపడి భారత్ ను ఓ కీలక ప్రాజెక్టు నుంచి ఇరాన్ తప్పించినట్లు తాజాగా వార్తలు వచ్చాయి. అయితే అదంతా ఒట్టిదేనని ప్రకటించిన ఇరాన్... భారత్ తో తమకున్న సంబంధాలు, ఒప్పందం వివరాలను మరోసారి ప్రస్తావించింది.

coinpayu